శాసనసభ: కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ క్లాస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజల నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటమి చవిచూస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఎందుకు విఫలమవుతున్నామో తెలుసుకోవాల్సింది పోయి.. మూస ధోరణిలో తమపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎ…